బంధాలు .. అనుబంధాలు🤍telugustorieslibrary
Aa tallidandrulu teesukunna nirnayam bagundi
Anta Swardaparulaina kodukulu unte ilage vallaki buddhi cheppali
Avasaana dadala raani kodukulu dabbukosam vaccharu
Nayavanchakulu
Ramaiah chasindi correct alanti kodukulaki baga buddi chaadu
మహత్తరం
Hi
Vrudhapyamu Badhakarmga marindi
Super srinivas garu
బంధాలు..అనుబంధాలు..ఎప్పుడూ.. ఇరువైపులా.. ఉంటేనే వాటికి ఓ అందం
అర్థం.. ఉంటుంది.
తల్లి దండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ
చాలా గొప్పది. కానీ..అదే ప్రేమ పిల్లలు వాళ్ళ
తల్లి దండ్రుల మీద చూపడం అరుదు...ఆ పిల్లలు
మళ్ళీ వాళ్ళ కు పుట్టిన వాళ్ళ మీద అలాంటి ప్రేమే చూపెడతారు..కారణం ఏమిటి??
మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాను..ఎలా
పెరిగాను..ఇలా..ఆలోచించడు..ఎందుకంటే..
ఒక్క సారి జీవితంలో స్ధిరపడ్డాక..వారికి ..వాళ్ళ
పిల్లల బాధ్యత మాత్రమే కనబడుతుంది...కన్న
తల్లి దండ్రులు.. కేవలం మొక్కుబడిగా.. అనిపించడం తప్ప..చిన్నతనంలో వారిమీద
చూపెట్టిన ప్రేమను పెరిగిన పిల్లలు చూపించరు.
ఇది అస్ధిపాస్ధులకు అతీతంగా జరిగే పరిణామం.
దీనికి కారణం.. రెక్కలు వచ్చాక.. పక్షులు ఎగిరిపోయినట్టు..మనిషి మెదడూ..ఎగిరిపోవాలనే..చూస్తుంది.
అందుకే.. కన్నవాళ్ళు..వారి ముసలితనం లో
ఎలా బ్రతకాలో..ఆలోచించుకుని..కాస్త దాచుకుని
జాగర్త పడడం ఉత్తమం..అలా చేయకపోతే
వారికి అగచాట్లు తప్పవు.
తల్లీ తñడ్రులు correct
Super Store.
Avunu Manishi tapatryam veedali tha vallapina badyatalu teeraka, Leda prema dooraminappudu.
Impressive 👍👍👍🙏🏼🙏🏼🙏🏼
Correct pani chesaru
Parents good deçission
What the parents did is superb
🙏🙏🙏
story ending abrupt ga undi.. conclude clear ga cheyyaledu
Correct ga chesaru alanti koduku lu vunte ilage cheyyali
Wonderful idea
Really life chuparu